An officer’s side income can buy two tolas of gold per month

Oplus_131072

కొన్ని రోజుల కింద నేను పాస్పోర్ట్ కి అప్లై చేశాను.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఖమ్మంలో అయితే ఒక నెల రోజులు ముందు స్లాట్ బుక్ చేసుకోవాలి కాబట్టి నేను వికారాబాద్ లో బుక్ చేసుకున్నాను.

అక్కడ ఒక్కరోజు ముందు స్లాట్ అయినా దొరుకుతుంది.

అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది.

కొన్ని రోజులు తర్వాత ఒక పోలీస్ అధికారి వెరిఫికేషన్ కోసం నాకు ఫోన్ చేశాడు.

నేనప్పుడు ఆసుపత్రిలో ఉన్నాను ఒక వన్ హవర్ ఆగి ఇంటి దగ్గర ఉంటాను అన్నాను

ఒక వన్ అవర్ తర్వాత అధికారి మా ఇంటికి వచ్చాడు.

నా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేశాడు.తర్వాత 1000 రూపాయలు అడిగాడు.

నా దగ్గర క్యాష్ లేదు.ఫోన్ పే చేయమన్నాడు.

ఒక మహిళ నెంబర్ ఇచ్చాడు దానికి ఫోన్ పే చేయమన్నాడు.నేను చేశాను.

ఎందుకంటే నాకు ఇదొక న్యూస్ కింద పనికి వస్తది కాబట్టి నేను 1000 రూపాయలు పే చేశాను.

ఒక రోజుకి 10 పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉన్న

1000 x 10 =10,000

వన్ మంత్ లో అధికారి side income 

10000 x 30 = 3,00,000/-

నెలకు రెండు తులాల బంగారం కొనుక్కోవచ్చు.

కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తే అడ్రస్ లో నేను లేకపోయినా కూడా అడ్రస్ ఫేక్ అయినా కూడా ఫేక్ సర్టిఫికెట్ ఉన్నా కూడా పాస్పోర్టు ఇచ్చేవాడేమో

అదే ఒక ఉగ్రవాదికి ఇలాగే ఒక పాస్పోర్ట్ ఇస్తే డబ్బులు తీసుకుంటే ఏమవుతుందో ,.దేశానికి ఎంత ప్రమాదమో మీరే ఊహించుకోండి

Passport