Is it true that poor man paying tax in India?

మన భారతదేశంలో, దుకాణ కార్మికులు లేకపోతే, ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి 10,000 నుండి 14,000 వరకు జీతం ఉంటుంది.

సుమారుగా మనం 10000 శాలరీ తీసుకుంది.

 కార్మికుడు ఎంత Tax కడుతున్నాడో గవర్నమెంట్ మీకు తెలుసా 

ఉదాహరణకి 

వస్తువు / సేవమీ ఖర్చు (రూ.)పన్ను రకం & రేటుపన్ను మొత్తం (అంచనా)
వంట నూనె (5 లీటర్లు)650GST (5%)రూ. 31
మొబైల్ రీచార్జ్300GST (18%)రూ. 46
కేబుల్ బిల్లు350GST (18%)రూ. 53
పెట్రోల్ (10 లీటర్లు)1,000పెట్రోల్ మీద GST లేదు
(కేంద్ర, రాష్ట్ర పన్నులు 35%)
రూ. 260
 (సుమారుగా)
మొత్తం2300రూ. 390

ఇండియాలో పేదవాడు tax కట్టట్లేదు అని అంటున్నారు

కానీ 10,000 సంపాదించే ప్రతి ఉద్యోగి నెలకి సుమారుగా 500/- పన్ను రూపంలో గవర్నమెంట్ కి కడుతున్నాడు. డబ్బున్న వారు గవర్నమెంట్ కి టాక్స్ ఎగ్గొట్టి ఛాన్స్ ఉంటుంది గాని. పేదవాడు కంపల్సరిగా ఆ అమౌంట్ నెల నెల కష్టపడి సంపాదించిన దానితో కడతాడు.

మీరు కట్టే టాక్స్ తోనే అభివృద్ధి అన్నది జరుగుతుంది అలాగే గవర్నమెంట్ ఎంప్లాయిస్ కూడా శాలరీ మీరు కట్టే  టాక్స్ తోనే PM sir to MP sir  కి కూడా శాలరీ మీరు కట్టే  టాక్స్ తోనే,CM sir to MLA  sir కి కూడా శాలరీ మీరు కట్టే  టాక్స్ తోనే

కార్మిక అన్నలకు సలాం

మీ నెల జీతం ఎంత ఎంత టాక్స్ గవర్నమెంట్ కి నెలకు కడుతున్నారో కింద కామెంట్ చేయండి